Sankranti Sambaralu 2025

మంచు దొంతరలు విడిపోక మునుపే, ముద్దులొలికే లోగిల్లో రంగు రంగుల ముగ్గులతో ముచ్చటైన గొబ్బెమ్మలు కొలువు తీర్చి గొబ్బియాలో గొబ్బియాలో అంటూ ఆటపాటలతో అలరించే పండగ మన సంక్రాంతి. ప్రతిదీ కొత్తగా ఆలోచించే మన MTTA ఈ సంవత్సరం మన అందరికోసం ఈ సంక్రాంతి చిన్న పెద్దల ఆట పాటల తో కొలువు తీర్చినందుకు సిద్ధమైంది.