ప్రియమైన మిత్రులారా,
అందరికీ నమస్కారములు!

ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష హోదాను కల్పించినందుకు ముందుగా మీ అందరికీ నా ధన్యవాదములు. నిబద్ధత కలిగిన మన కమిటీ సభ్యుల సూచనలతో, మీ అందరి సహాయ సహకారములతో ఘనమైన తెలుగుభాషా సంస్కృతులను – మనం చేపట్టబోయే సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమముల ద్వారా ప్రపంచానికి తెలియచేయటంలో విజయం సాధించగలమనే పూర్తి నమ్మకం నాకు ఉన్నది.

1. MTTA సంస్థ మీ, మన అందరిది. MTTA నిర్వహించే ప్రతికార్యక్రమంలోనూ మీరందరూ పాల్గొనాలని, మనం అందరం కలిసి రకరకాల కార్యక్రమాలను జయప్రదంగా జరుపుకోవాలని విన్నవించుకుంటున్నాను. మనం మన సంస్థ స్పూర్తిని తర్వాతి తరాలకు సగర్వంగా అందించాలని కోరుకుంటున్నాను.

2. మన సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెల్సుకోవటానికి, పరిరక్షించుకోవటానికి ఇది సరైన వేదిక. మన ఈ వేదిక ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని అనుకొంటే mhtracytelugu@gmail.com కు ఈ-మెయిల్ చేయండి.

3. MTTA నిర్వహించే కార్యక్రమాలకు ఖర్చు అవుతున్నది. ఈ విషయమై మన స్పాన్సర్లు, దాతలు ఇస్తున్న సహాయ సహకారాలు మరవలేనివి. వారికి మనవంతు సహకారంగా వారి నిర్వహించే సేవలను ఆదరించటం, వారి గురించి మనకు తెలిసిన వారికి తెలియచేయటం మన బాధ్యతగా గుర్తిద్దాము. MTTAఅభివృద్ధికి సంబంధించి మీ సూచనలను mhtracytelugu@gmail.com or mtta@mhtracytelugu.org అనే ఈ-మెయిల్ కి పంపండి.

భవదీయుడు
నీరజ జకముల


Greetings,

Serving a community is an honor by itself. Serving as a President of a prestigious organization like MTTA is a great honor and a huge responsibility. I sincerely thank everyone for entrusting me with this responsibility. We have an amazing team who has stepped up to serve the community.

MTTA was formed with the goal of imbibing the great pride and traditions of our culture in the younger generations as well as reliving our traditional values and culture from our home land. I will strive with utmost sincerity and integrity to further this goal along with my fellow board members. Together, we are joining hands to achieve this goal and vision of MTTA. As we work towards our vision, I promise our team will maintain high transparency and accountability in all our activities.

MTTA is a non-profit community driven organization. We need support and help in terms of participation and volunteerism to take this organization to greater heights. Let us pool all our energies to achieve a common goal and vision for MTTA. Let’s take a moment to thank all our generous sponsors, their contribution to this community is inestimable. Your feedback is important to us, please email us your suggestions/comments to mhtracytelugu@gmail.com or mtta@mhtracytelugu.org
We are counting on you!

Sincerely,
Neeraja Jakamukala